ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ సంరక్షకులుగా మెలగాల్సిన
పోలీసుల్లో కొందరు పౌరహక్కుల భక్షకులుగా బ్రష్టుపడుతున్నారు.
మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల విశ్వసనీయత కోల్పోయిన
విభాగం ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్టుమెంటుగానే
ప్రజలు చెప్పకనే చెబుతున్నారు.
ఓ సారి తెలంగాణ ప్రభుత్వ చరిత్ర నిండా కళ్లుండి చూడగలిగేతే..
అబద్దాలాడటం, అసభ్య పదజాలం ప్రయోగించడం, లాఠీలేత్తడం,
ఎన్కౌంటర్లు, లాకప్ డెత్ లు, అక్రమ అరెస్టులు, జైలు జీవితాలే
గోచరిస్తుంటాయి. కాబట్టి సుప్రీం కోర్టు అభిప్రాయ పడినట్టుగా…
నేరానికి పాల్పడిన పోలీసులను శిక్షించాలి..

  • కనకమామిడి సన్నీ